Sunday, January 1, 2012

బ్లాగరులందరికి, మిత్రుల అందరికీ...

                                   బ్లాగరులందరికి, మిత్రుల అందరికీ...
            మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ శ్రేయాభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు...2012.
               

                  ఈ కొత్త సంవత్సరం సరికొత్త ఆలోచనలకు వేదిక కావాలి.
మనిషిగా జీవితంలో ఎదిగేందుకు., వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునేందుకు., పదుగురికీ సాయపడే బుద్దిని అలవరచుకునేందుకు., చుట్టూ ఉన్న ప్రపంచానికి ప్రేమను పంచేందుకు ఈ నూతన సంవత్సరం  సకల జనావళికి దోహదపడాలని., ప్రతి ఒక్కరి కలలు ఫలించి ఈ ఏడాది శుభప్రదం కావాలని కోరుకుంటూ ... 

3 comments:

  1. your sentiments are reciprocated.greetings.

    ReplyDelete
  2. మీకూ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

    ReplyDelete
  3. మీకందరికి కృతజ్ఞతలు.
    స్పందనలు తెలియజేసినందుకు
    కె.వీరయ్య

    ReplyDelete