'రంజాన్' మాసం ముస్లిం సోదరీసోదరులకు అత్యంత పవిత్రమైనది, 'రంజాన్' మహాపున్య మాసమని, మహోన్నత మైనదని ముస్లిం సోదరుల సంపూర్ణ విశ్వాసం. అందుకే ఈ రంజాన్ మాసానికి ఇంతటి గౌరవం, పవిత్రత ప్రప్తమయ్యాయి. 'రంజాన్' పండుగ శుభ సందర్భంగా మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు!
No comments:
Post a Comment