శ్రీ ఖర నామ సంవత్సరా ఉగాది శుభాకాంక్షలు. బ్లాగ్ పాఠకులకు , శ్రేయోభిలాషులకు మరియు అందరికి ఉగాది శుభాకాంక్షలు ...
ఉగాది ఓ కొత్త అనుబుతికి నాంది. నవీన ఆలోచనలకూ పునాది. కొత్త ఆలోచనలకూ, కార్యచారనలకు ఉపిరి పోసుకునే వేళ. ఆకురాలే రోజులో ..కొత్త చిగుళ్ళు.
"ఉగాది పచ్చడి" ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైనది. ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం , ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. జీవనం షడ్రుచుల అస్వాదనం.

తెలుగు ప్రజలకు అంత శుభం జరుగాలని కోరుకొంటూ...
( గూగుల్ ఇమేజ్ ల సహకారంతో ...)
No comments:
Post a Comment