( గూగుల్ ఇమేజ్ ల సహకారంతో ...)
ఏప్రిల్ 7న జరిగే ప్రపంచ ఆరోగ్య దినం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సంస్థాపనను గుర్తుకు తెస్తుంది, ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య ప్రాధాన్యతాంశాన్ని ప్రపంచం ముందుకు తెచ్చేందుకోసం ఇదొక చక్కటి అవకాశం. ప్రపంచ ఆరోగ్య దినం, వాతావరణ మార్పు దుష్ప్రభావాల నుంచి ఆరోగ్యాన్ని కాపాడవలసిన అవసరంపై దృష్టి సారిస్తుంది.
“వాతావరణ మార్పు నుంచి ఆరోగ్యాన్ని కాపాడటం” అనే అంశం వాతావరణ మార్పు గురించిన ప్రపంచవ్యాప్త చర్చకు ఆహారాన్ని కేంద్రబిందువుగా ఉంచుతుంది. ప్రపంచ ప్రజారోగ్య భద్రతకు ప్రమాదాన్ని నిత్యం పెంచుతూ వస్తున్న వాతావరణ మార్పును అందరి దృష్టికి తీసుకురావడానికి WHO ఈ థీమ్‌ని ఎంపిక చేసుకుంది.
పరస్పర సహకారం పెరుగుతున్నందువలన, ప్రపంచ సముదాయం ప్రపంచవ్యాప్తంగా వాతావరణంతో ముడిపడి ఉన్న ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవడానికి మరింతగా సన్నద్ధమవుతుంది.
మన బాధ్యతగా మాన ఆరోగ్యాని కాపాడుకుందాం .ప్రపంచాని కాపాడుదాం.

( వికి పీ డి య సహకారంతో ...)
No comments:
Post a Comment