Monday, April 30, 2018

మేడే వర్దిల్లాలి... Mayday

ఎనిమిది గంటల పని దినాలకోసం 
వేలకొలది కార్మికుల రక్తతర్పణతో తడిసిన నేల.....
సికాగో నగరాన (అమేరిక) చిందిన నెత్తురుతో 
నేడే 'మే' డే ఈనాడే..‌‌‌.
ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.....

Friday, September 15, 2017

సెప్టెంబర్‌ 19న రాష్ట్రవ్యాపిత సమ్మె... CITU

సెప్టెంబర్‌ 19న రాష్ట్రవ్యాపిత సమ్మెను జయప్రదం చేయండి