Sunday, October 9, 2016

CITU తెలంగాణ రాష్ట్ర మహాసభలు...

సిఐటియు తెలంగాణ రాష్ట్ర ద్వితీయ మహాసభలు అక్టోబర్‌ 14-16 తేదీలలో సంగారెడ్డిలో జరుగుతున్నాయి.  ఈ మహాసభల ముగింపు రోజు అక్టోబర్‌ 16న సంగారెడ్డి పట్టణంలో '' కార్మిక మహా ప్రదర్శన- భారీ బహిరంగసభ '' నిర్వహిస్తున్నారు.  


Sunday, June 5, 2016

PEERLESS EMPLOYEES' UNION 22వ జాతీయ మహాసభలు

ALL INDIA PEERLESS EMPLOYEES' UNION 
22వ జాతీయ మహాసభలు   హైదరాబాద్ లో జూన్ 5, 6 తేదీలలో జరుగుతున్నాయి. 

Saturday, June 4, 2016

KVPS తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభలు - మహబూబ్ నగర్ లో...

కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభలు 
జూన్ 4, 5 తేదీలలో మహబూబ్ నగర్ లో జరుగుతున్నాయి. 


KVPS తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభలు...

కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభలు జూన్ 4, 5 తేదీలలో మహబూబ్ నగర్ లో జరుగుతున్నాయి. 


Saturday, April 30, 2016

మేడే వర్థిల్లాలి....

పెట్టుబడీదారి విధానం , సామ్రాజవాదం నశించాలి
సామ్రజవాద చోదిత నయాఉదారవాద ప్రపంచీకరణ నశించాలి
సోషలిజం వర్ధిలాలి !
ప్రపంచ కార్మికులారా ఏకం కండి!!

Tuesday, March 29, 2016

దేశ స్వాతంత్య్రం కోసం ఉరి కంభం ఎక్కిన త్యాగశీలురు... sfi

భగత్‌సింగ్‌ 23 ఏళ్ళకే దేశ స్వాతంత్య్రం కోసం ఉరి కంభం ఎక్కిన త్యాగశీలురు.
భగత్‌సింగ్‌ ఒక గొప్ప వీరుడుగా, సాహసిగా, ధైర్యవంతుడుగా బాగా సుపరిచితుడయ్యారు.
'ఇంక్విలాబ్‌-జిందాబాద్‌' అని వారు ఇచ్చిన
నినాదం యావత్‌ జాతికి స్ఫూర్తిదాయకంగా మారి
సామ్రాజ్యవాదులను గడగడ లాడించాయి. వారి స్ఫూర్తితో
సమాజ సేవ, సామాజిక న్యాయం, 
దేశ సార్వభౌమాధికారం, జాతీయ సమైక్యత, సమగ్రత, మానవత్వం,
మత సామరస్యం కోసం పాటుపడాలనే చైతన్యాన్ని యువతలో పెంపొందించాలి.