Tuesday, March 29, 2016

దేశ స్వాతంత్య్రం కోసం ఉరి కంభం ఎక్కిన త్యాగశీలురు... sfi

భగత్‌సింగ్‌ 23 ఏళ్ళకే దేశ స్వాతంత్య్రం కోసం ఉరి కంభం ఎక్కిన త్యాగశీలురు.
భగత్‌సింగ్‌ ఒక గొప్ప వీరుడుగా, సాహసిగా, ధైర్యవంతుడుగా బాగా సుపరిచితుడయ్యారు.
'ఇంక్విలాబ్‌-జిందాబాద్‌' అని వారు ఇచ్చిన
నినాదం యావత్‌ జాతికి స్ఫూర్తిదాయకంగా మారి
సామ్రాజ్యవాదులను గడగడ లాడించాయి. వారి స్ఫూర్తితో
సమాజ సేవ, సామాజిక న్యాయం, 
దేశ సార్వభౌమాధికారం, జాతీయ సమైక్యత, సమగ్రత, మానవత్వం,
మత సామరస్యం కోసం పాటుపడాలనే చైతన్యాన్ని యువతలో పెంపొందించాలి.