Wednesday, May 1, 2013

శ్రామికులందరూ జరుపుకునే పండుగ రోజు... hyd


'ప్రపంచ కార్మికులారా! ఏకం కండీ
 అంటూ ప్రతిధ్వనించిన రోజు  
 శ్రామికులందరూ ఆనందంతో జరుపుకునే పండుగ రోజు  'మేడే'!

  అందరికీ 'మేడే' శుభాకాంక్షలు! 

Thursday, April 11, 2013

మీకు అన్ని విషయాలలొ విజయం ....


              ఈ విజయనామ సంవత్సరము మీకు అన్ని విషయాలలొ విజయం చెకూరాలని ఆశిస్తు...   

Saturday, March 23, 2013

మీ అశయలను సాధిస్తాం....


అసమాన దేశ భక్తులు, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట వేగుచుక్కలైన
భగత్ సింగ్, రాజ్ గురు,సుఖ్ దేవ్ లకు  జోహార్లు.

 వారి దేశభక్తి, త్యాగ నిరతి యువతకు ఎప్పుడూ స్ఫూర్తి నిస్తూనే ఉంటుంది.
 మీ రక్తం వృద్ద కాదు... మీ అశయలను సాధిస్తాం....